హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీలో చేరిన రేణికుంట సర్పంచ్

BHNG: రాజాపేట మండలం రేణికుంట గ్రామ సర్పంచ్ కర్రె వెంకటేశ్, వార్డు సభ్యులు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బంజారాహిల్స్‌లోని మంత్రి క్వార్టర్స్‌లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ మహేందర్ గౌడ్, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బుడిగె పెంటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.