WNP: కొత్తకోట మండలంలోని కానయపల్లిలో చేయూత పెన్షన్ల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను MLA మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ సంక్షేమ లక్ష్యమన్నారు.అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
చేయూత పెన్షన్లతో పేదలకు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే


