హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్రీడా వసతులను వినియోగంలోకి తీసుకురావాలి'

JGL: జగిత్యాల మినీస్టేడియంలోని స్విమ్మింగ్పూల్, ఇండోర్ స్టేడియం తదితర క్రీడా వసతులను వినియోగంలోకి తీసుకురావాలని MLC ఎల్.రమణ అన్నారు. ఆయన స్టేడియాన్ని సోమవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. స్థలంలో 50 షాపులతో కాంప్లెక్స్ నిర్మించాలన్నారు. సిటీ ఛాలెంజ్ ఫండ్‌తో వీటిని అభివృద్ధి చేయాలని సూచించారు. లక్ష్మీ, రాము, దేవేందర్‌నాయక్, హరీష్ పాల్గొన్నారు.