BDK: చర్ల మండలం గన్నవరం కాలనీ సమీప అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా అక్రమంగా చెట్లను నరికివేయడంతో పాటు, జంతువుల కోసం వేట ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉచ్చుల్లో వన్యప్రాణులతో పాటు పశువులు చిక్కుకుని మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
అడవిలో వేట ఉచ్చులు.. వన్యప్రాణులకు ముప్పు


