హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివార్లలో పొగమంచు.. జాగ్రత్తగా ఉండాలని సూచన

RR: సరూర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా పొగమంచు వాతావరణం నెలకొంది. గాలిలో ధూళి రేణువుల సాంద్రతను ఎఫ్‌ఎంఎం యంత్రాల ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.