హైదరాబాద్లో వేసవికి ముందే నీటి ఎద్దడి మొదలైంది. సింగూరు, మంజీరా జలాశయాలు అడుగంటడం, భూగర్భ జలాలు 22 మీటర్లకు పడిపోవడంతో ఐటీ కారిడార్ సహా పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నాయి. NOV 23 నాటికి సింగూరులో నీటి మట్టం మరింత తగ్గి 1.95 TMCలకు చేరింది. తక్షణ చర్యలు తీసుకోకపోతే, నాటి NTR హయాంలా రైళ్లలో నీటిని తెచ్చే దుస్థితి మళ్లీ రావచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలంగాణ
భాగ్యనగరానికి పొంచి ఉన్న జలగండం


