హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండెపోటుతో అధ్యాపకుడు మృతి

NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్న శంకర్ (52) గుండెపోటుతో మృతి చెందారు. కళాశాలలోనే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. తోటి అధ్యాపకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అరగంట CPR చేసిన ఫలితం లేకుండా పోయింది. బల్మూరు మండలం బాణాలకు చెందిన శంకర్ అచ్చంపేటలో ఉంటున్నారు. అమ్రాబాద్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు.