హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పుగల్ అభివృద్ధిపై ఎమ్మెల్యేను నిలదీసిన బీఆర్ఎస్ నేత

JN: ఎన్నికల సమయంలో జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి ఇచ్చిన హామీలను మూడేళ్లయినా ఎందుకు నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాయిని నరేశ్ గౌడ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ప్రశ్నించారు. ఉప్పుగల్–రఘునాథపల్లి రహదారి పూర్తి, ఉప్పుగల్–నష్కల్ రోడ్డు,రూ.1,800 కోట్ల అభివృద్ధి అంటూ చెబుతున్నప్పటికీ రాష్ట్ర నిధులు కేటాయించలేదని ఆయన విమర్శించారు.