WGL: BRSలో చేరిన ఏకశిలా విద్యాసంస్థల అధినేత తిరుపతిరెడ్డికి మరుసటి రోజే అధికారుల విచారణ ఎదురైంది. విద్యాసంస్థల్లో ఫీజుల వసూళ్లు, ఉపాధ్యాయుల నియామకాలు, నిబంధనల అమలుపై విచారణ జరపాలని తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ ఫిర్యాదు చేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి, రెండు రోజుల్లో పూర్తిస్థాయి సమాచారం అందిస్తామని తెలిపారు.
తెలంగాణ
ఏకశిలా విద్యాసంస్థలపై విచారణ


