SRD: గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువు పూడికతీత పనులు చేపట్టారు. ఈ పనుల్లో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కుమ్మరి ఆంజనేయులు, యాదమ్మ ఉపాధి కూలీలతో కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్నినో ప్రభావంతో మంచినీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ.. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు.
తెలంగాణ
నల్లవల్లిలో ఉపాధి హామీ కింద చెరువు పూడికతీత పనులు


