HNK: వేలేరు మండలంలో అక్రమ మొరం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పీచర గ్రామంలోని ఇందిరమ్మ వరదకాల్వ నుంచి అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న టిప్పర్‌ను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. టిప్పర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జేసీబీ యజమాని శివరాత్రి తిరుపతి, టిప్పర్ యజమాని పురుమాని రాజుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
అక్రమ మొరం తరలింపు.. ఇద్దరిపై కేసు


