హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక పౌర్ణమి వేడుకల్లో భక్తుల సందడి

SRPT: కార్తీక పౌర్ణమి సందర్భంగా మునగాల మండలంలోని శివాలయంలో ఈరోజు భక్తుల సందడి నెలకొంది.తెల్లవారుజాము నుంచే మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. శివనామస్మరణ,భక్తుల సందడితో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.