హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

BDK: కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని సహించబోమని కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సోమవారం కొత్తగూడెంలోని MLA క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.రోడ్లు,డ్రెయిన్లు,ఇతర మౌలిక సదుపాయాల పనుల పురోగతిని పరిశీలించి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.