SRD: తాగు, సాగు నీటి అవసరాలను తీరుస్తున్న మంజీర నది కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. మంజీర నదికి నక్కవాగు శరాఘాతంగా మారింది. పటాన్చెరువు పారిశ్రామిక ప్రాంతం నుంచి ప్రవహిస్తున్న నక్కవాగు విషతుల్యం కావడమే కాకుండా, ఆ వ్యర్థ జలాలు మంజీర నదిలో కలిసి స్వచ్ఛమైన ప్రకృతి జలాలను కలుషితం చేస్తున్నాయి. దశాబ్దాల క్రితమే నక్కవాగు పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమవుతోందన్నారు.
తెలంగాణ
కాలుష్యపు కోరల్లో మంజీర


