BHNG: భువనగిరి ఖిలాను త్వరలోనే ప్రపంచ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలంగాణ పురావస్తు, మ్యూజియంల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి. నాగలక్ష్మి తెలిపారు. సోమవారం ఖిలా వద్ద నిర్వహించిన ప్రపంచ వారసత్వ దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
తెలంగాణ
భువనగిరి ఖిలాకు ప్రపంచ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు దిశగా అడుగులు


