HNK: ఐనవోలు మండలం పంథినిలో డబ్బుల విషయంలో జరిగిన గొడవలో గ్రామానికి చెందిన శ్రీనివాస్ మృతి చెందాడు. ఈ నెల 15న మల్లయ్యతో జరిగిన గొడవలో శ్రీనివాస్‌ను తోసేయడంతో.. సీసీ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మల్లయ్య, రాజేశ్‌లపై సోమవారం కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి సీఐ సంతోష్ తెలిపారు.
తెలంగాణ
గొడవలో ఒకరు మృతి.. తండ్రి, కొడుకుపై కేసు


