హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలి'

PDPL: సమాజంలో బాధ్యతాయుతంగా మెలుగుతూ నేరప్రవృత్తికి దూరంగా ఉండాలని రామగుండం సీఐ కృష్ణకుమార్ రౌడీ షీటర్లకు సూచించారు. ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం రాత్రి నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలను భయపెట్టినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.