హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోలీసింగ్‌పై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి'

ADB: క్షేత్రస్థాయి శిక్షణ కోసం జిల్లాకు కేటాయించబడిన నలుగురు ట్రైనీ డీఎస్పీలు సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. SP మాట్లాడుతూ.. శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకొని నేర దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణ, తదితర అంశాలపై పూర్తి అనుభవం పొందాలన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందించాలని కోరారు.