హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటితో తొలివిడత ఎన్నికల ప్రచారం బంద్

PPM: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార గడువు ఇవాళ్టి సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఆ సమయం తర్వాత ఊరేగింపులు, బహిరంగ సభలు నిషేధమని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.