హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్ల జాబితా పునఃపరిశీలన పూర్తి చేయాలి'

AKP: ఓటర్ల జాబితా పునఃపరిశీలనను ఈనెల 30లోగా, డిజిటలైజేషన్‌ను డిసెంబర్ 10లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనకాపల్లి పరిధిలో 1,09,336 మందిని ఏఎస్ఓడీ కింద గుర్తించి ఎన్యూ మరేషన్ చేపట్టినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ పేర్కొన్నారు.