APలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 4,244 గ్రామ పంచాయతీలకు జరగనున్న ఎన్నికల్లో ఆదివారం ఒక్కరోజే 58,385 నామినేషన్లు వచ్చాయి. సోమవారం నాటికి సర్పంచి స్థానాలకు 16,505, వార్డు సభ్యులకు 60,420 కలిపి మొత్తం 76,925 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇవాళ నామినేషన్ల పరిశీలన జరగనుంది.
వార్తలు
3వ దశ పంచాయతీ పోరుకు భారీగా నామినేషన్లు


