ASR: 2027-28 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 'శ్రేష్ఠ' ప్రవేశ పరీక్షకు ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ పరీక్షకు ఆసక్తి గల విద్యార్థులు ఈనెలాఖరులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 10న పరీక్ష జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
శ్రేష్ఠ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ


