విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో కుటుంబ దత్తత కార్యక్రమం (FAP) నిర్వహణపై అధ్యాపకులు, పీజీ వైద్య విద్యార్థులకు సోమవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కుటుంబాల ఆరోగ్య వివరాలను మొబైల్ ద్వారా నమోదు చేయడం, భద్రపరచడం, కార్యక్రమ పురోగతిని పర్య వేక్షించే విధానాలను నిపుణులు వివరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా.బి.దేవి మాధవి అధ్యక్షత వహించారు.
ఆంధ్రప్రదేశ్
కుటుంబ దత్తత కార్యక్రమంపై డిజిటల్ శిక్షణ


