మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారులపై వాహనాలు నిలిపే విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలన్నారు. నిర్దేశించిన ట్రక్ లే-బే ప్రాంతాలలో మాత్రమే నిలపాలని సూచించారు. NH అధికారులు, R& B అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.
తెలంగాణ
'ప్రమాదాల నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి'


