హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక దీపోత్సవ వేడుకలలో పాల్గొన్న MLA లు

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని 2 గ్రౌండ్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవ వేడుకలకు MLA లు గడ్డం వినోద్, సిర్పూర్ MLA హరీష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్తీక దీపోత్సవ వేడుకలను ప్రారంభించారు. కార్తీక దీపోత్సవం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.