హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సాగర్ ఆయకట్టు నీటిని తరలించనివ్వం: ఉత్తమ్

NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు నుంచి ఒక్క చుక్క నీటిని కూడా అన్యాయంగా తరలించనివ్వబోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ ఎడమ కాల్వ పరిధిలో ఒక్క ఎకరం కూడా పంట నష్టపోలేదని తెలిపారు. ఎన్ఎస్పీ ప్రాంతంతో తనకు,ఇతర మంత్రులకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ,రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.