BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు కార్తీక సోమవారం భక్తుల రద్దీతో పాటు భారీగా ఆదాయం సమకూరింది. ప్రధానంగా వ్రతాల ద్వారా రూ.15.42 లక్షలు, ప్రసాద విక్రయాలతో రూ.11.47 లక్షలు, లీజులతో రూ.8.74 లక్షలు, VIP దర్శనాలతో రూ.8.14 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.6.60 లక్షలు, పార్కింగ్ తో రూ.4.20 లక్షలు కలిపి మొత్తం రూ.62,22,538 ఆదాయం వచ్చింది.
తెలంగాణ
యాదాద్రి దేవస్థానం సోమవారం ఆదాయం వివరాలు


