HNK: ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో తన చిన్ననాటి మిత్రుడు కట్కూరి స్వామి తల్లి సాలమ్మ దశదిన కార్యక్రమానికి MLA కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్వామి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మిత్రుడి కుటుంబాన్ని MLA పరామర్శ


