KNR: ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 స్విమ్మింగ్ ఎంపిక పోటీలు కరీంనగర్ జ్యోతినగర్‌లోని సెయింట్ అల్ఫోన్సస్ హైస్కూల్లో ముగిశాయి. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల బాలబాలికలు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయుడు ఫాదర్ సంతోష్ కుమార్, ఎస్జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్ ప్రారంభించారు. ప్రతిభావంతులు రాష్ట్రస్థాయిలో రాణించాలన్నారు.
తెలంగాణ
కరీంనగర్లో అండర్-19 స్విమ్మింగ్ ఎంపిక పోటీలు


