ASF: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతూ సోమవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు అందించాలని కోరారు.
తెలంగాణ
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి


