జగిత్యాల జిల్లాలో 425 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రారంభించినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చే ముందు నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు.
తెలంగాణ
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం


