KNR: జిల్లాలోని 22 పీఎం శ్రీ పాఠశాలలకు రంగురంగుల డస్ట్‌బిన్‌ల కొనుగోలు, పంపిణీ కోసం సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు అధికారి వై. తిరుపతిరావు తెలిపారు. ఆసక్తి గల ఏజెన్సీలు ఈ నెల 27న సాయంత్రం 5 గంటల్లోపు ఐడీవోసీలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం గది నంబర్ 128లో కొటేషన్‌లు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
డస్ట్‌బిన్ల కొనుగోలుకు సీల్డ్ కొటేషన్ల ఆహ్వానం


