SKLM: సారవకోట, పాతపట్నం మహేంద్ర తనయ నది ప్రక్కన ఎంతో చరిత్ర కలిగిన శ్రీ నీలకంఠేశ్వర స్వామికి కార్తీక పౌర్ణమి మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి శుద్ధి కార్యక్రమాలను అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనేక ప్రాంతాల నుండి వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ నీలకంఠేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు


