KNR: తీర్థయాత్రల కోసం కరీంనగర్-1 డిపో నుంచి ఈ నెల 29న మధ్యాహ్నం 2 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరనుందని డిపో మేనేజర్ ఐ. విజయమాధురి తెలిపారు. మైహర్ శక్తిపీఠం, కాశీ, గయ, అయోధ్య, ప్రయాగ్రాజ్ క్షేత్రాలను సందర్శించి డిసెంబర్ 5న తిరిగి కరీంనగర్ చేరుకుంటుందని పేర్కొన్నారు. పెద్దలకు రూ. 8,300, పిల్లలకు రూ. 6,250 టికెట్ ధరగా నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణ
కాశీ, అయోధ్య యాత్రకు ఈ నెల 29న ప్రత్యేక బస్సు


