హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లారెడ్డి అభివృద్ధి పనులకు సీఎం భరోసా

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు, అనుమతులు మంజూరు చేయాలని సోమవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కోరారు.కాళేశ్వరం 22వ ప్యాకేజీ, ఆర్టీసీ బస్ డిపో, మున్సిపల్, MPDO కార్యాలయాల నిర్మాణం, బ్రిడ్జిల పునర్నిర్మాణం, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుపై వినతిపత్రం అందించారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.