MBNR: శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిరూపమైన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవంబర్ 10 నుంచి 25 వరకు జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. విద్యుత్ కాంతుల నడుమ జాతర రాత్రి దృశ్యం (నైట్ వ్యూ) కనులవిందు చేస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది.
తెలంగాణ
VIDEO: వైభవంగా కురుమూర్తి బ్రహ్మోత్సవాలు


