MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నేడు ఉదయం 10 గంటలకు మూసాపేట్ మండల కేంద్రంలో హెల్త్ క్యాంప్, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించి కళ్యాణ లక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. అనంతరం 11:30 గంటలకు భూత్పూర్ మున్సిపాలిటీలో ప్యాక్స్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు.
తెలంగాణ
నేడు దేవరకద్రలలో ఎమ్మెల్యే పర్యటన


