హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ టీచర్ ఎంపిక జాబితా విడుదల

SRCL: జిల్లాలో అంగన్వాడీ టీచర్ నియామకాల ప్రొవిజనల్ జాబితా విడుదలైంది. మొత్తం 55 పోస్టులకు 41 మందిని ఎంపిక చేశారు. జాబితాపై అభ్యంతరాలుంటే పూర్తి ఆధారాలతో ఈ నెల 25న సాయంత్రం 4.30 గంటల్లోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. గడువు తర్వాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబోమని తెలిపారు.