విశాఖ: వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్‌ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నోవాటెల్ హోటల్‌లో కలిశారు. జిల్లా పరిషత్ నూతన చైర్ పర్సన్‌గా ఎన్నికైన గాడు అలివేణి, మర్యాద పూర్వకంగా పరిచయం చేశారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా అవకాశమిచ్చినందుకు లోకేష్‌కు అలివేణి, వెంకటప్పడు దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
లోకేష్‌కు జెడ్పీ చైర్ పర్సన్‌ను పరిచయం చేసిన గంటా


