హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ముగిసిన నామినేషన్లు..!

ELR: జిల్లాలో చివరి రోజైనా సోమవారం నాటికి సర్పంచ్ పదవికి 88,164 వార్డు సభ్యులకు 438 నామినేషన్ లు దాఖలైనట్టు ఎంపీడీవో బాబూరావు తెలిపారు. సోమవారం సాయంత్రం తో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మంగళవారం నామినేషన్ల పరిశీలించనున్నారు. 27వ తేదీ సాయంత్రం తో ఉపసంహరణ గడువు ముగియనుంది. అనంతరం తుది జాబితా ప్రకటిస్తామని ఆయన తెలిపారు.