ASR: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ, ASDD ఓటర్ల పునఃపరిశీలనపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ టి.నిశాంతి మాట్లాడుతూ, జిల్లాలో గుర్తించిన 63,258 మంది ASDD ఓటర్ల వద్దకు బీఎల్ఓలు వెళ్లి పునఃపరిశీలన చేపట్టాలని, అర్హుల పేర్లను ఆధారాల మేరకు జాబితాలో చేర్చాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ASDD ఓటర్ల పునఃపరిశీలనకు చర్యలు


