ATP: అనంతపురం కలెక్టరేట్లో రబీ 2024-25, ఖరీఫ్ 2025 పంటల బీమా వివరాలపై సోమవారం జాయింట్ కలెక్టర్ సీ.విష్ణుచరణ్ సమీక్షించారు. ఈ-క్రాప్ వివరాలతో సరిచూసి గుర్తించిన అర్హుల, అనర్హుల జాబితాలను ఆన్లైన్లో ఉన్నతాధికారులకు పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి సాలురెడ్డి, ఉద్యాన అధికారి ఉమాదేవి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంటల బీమా జాబితాలను ఆన్లైన్లో పంపాలి: జేసీ


