కృష్ణా: పెనమలూరు(M)తాడిగడప మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డులో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సతీమణి హేమ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి వెళ్లి కూటమి అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థించిన బోడే హేమ,తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం,సమర్థవంతమైన నాయకత్వం ఎంతో అవసరమని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం'


