బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 24వ వార్డు వెంగళవిహార్తో పాటు స్థానిక వార్డులలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పర్యటించారు. ఈ ప్రచార కార్యక్రమంలో రెవెన్యూ, స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల మున్సిపాలిటీలో కూటమి ఎన్నికల ప్రచారం


