హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

గుంటూరు పట్టణం ఎన్టీఆర్ స్టేడియంలో నెం-1 ఛానవ్ ఆథ్వర్యంలో నిర్వహించిన కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులతో కలిసి ఎమ్మెల్యే మాధవి ధీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.