హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచి పోటీలో 450 మంది నామినేషన్లు

విశాఖలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు గాను 458 మంది నామినేషన్ దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఇక వార్డు మెంబర్లు గాను 2430 మంది నామినేషన్లు వేసారని మూడో రోజు నామినేషన్ భారీగా వేయడం జరిగిందని తెలిపారు. మంగళ, బుధ పరిశీలన అనంతరం విత్ డ్రాస్ జరుగుతుందని ఆ వెంటనే గుర్తులు కేటాయింపు ఉంటాయని పేర్కొన్నారు.