హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గౌరీపట్నం ఇండస్ట్రియల్ ఏరియాని సందర్శించిన విద్యార్థులు

E.G: గౌరీపట్నం ఇండస్ట్రియల్ ఏరియాను దుద్దుకూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీ.వీర్రాజు విద్యార్థులకు వివిధ పరిశ్రమల పనితీరుపై అవగాహన కల్పించారు. కెమికల్ ఫ్యాక్టరీలు, విద్యుత్ సబ్ స్టేషన్‌తోపాటు పారిశ్రామిక ప్రాంతంలోని పలు కంపెనీల నిర్వహణ, ఉత్పత్తి విధానాలను తెలియజేశారు.