హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రతినిధులను సన్మానించిన ఎమ్మెల్యే

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్ ఛైర్మన్, ఐదు మండలాల ఎంపీపీలను ఎమ్మెల్యే రామాంజనేయులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇది ఒక్క పార్టీ సాధించిన విషయం కాదనీ, కార్యకర్తలు-కూటమి విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు.