హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పుంగనూరులో తొలిసారి SDPIకి కౌన్సిలర్ (యూసుఫ్) ప్రమాణ స్వీకారం
★ మూడోసారి 36వ డివిజన్ కార్పొరేటర్‌గా ఇందు ప్రమాణ స్వీకారం
★ ప్రముఖ కవి, విశ్రాంత తెలుగు పండితుడు, రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన కె. రామకృష్ణ కన్నుమూత
★ పుంగనూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన నయీమ్ తాజ్ ప్రమాణ స్వీకారం