MBNR: కౌకుంట్ల మండలం అప్పంపల్లిలో పీఏసీఎస్ నూతన ఛైర్మన్ వెంకటేష్, డైరెక్టర్ల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రూ.2 లక్షల రుణమాఫీతో రైతులకు ఆర్థిక భరోసా కల్పించిందని అన్నారు. నూతన పాలకవర్గం రైతులకు అందుబాటులో ఉండాలన్నారు.
తెలంగాణ
రైతు సేవే నాయకుల బాధ్యత: ఎమ్మెల్యే


